ఎక్కడో పుట్తావు..ఎక్కడో పెరిగావు.....
ఏ జన్మలో నేజేసుకున్న పుణ్యమోగాని
ఎదురొచ్చి ఎదలో కొలువైనావు....
ఎముందో ఏమో నీలోగాని
నీ పరిచయం..
అనేకనుభూతుల సంగమం..
సకల కళల సమూహం...
నవ రసాలా సమ్మేలనం...
అడగకుండానే అందిన అద్భుత వరం....
ఏమిటి నీలో ఈ ప్రత్యేకత...?
నీ పరిచయంలో ఎన్నో కొత్త అనుభుతులు పొందా..
అందరిలా నివూ మాములు మనిషివేకదా...!
మరెందుకు నువ్వు గుర్తొస్తేనే చాలు...
ఎదలో పున్నమిలా విరిసే ఏనాడు ఎరుగని సంతోషాలు ....
నీకు పెట్టిన పేరు నేనేమి మెదటి సారి కాదు కదా వినటం...!
నీ పరిచయం తరువాత ప్రపంచంలో ఇంతకన్న మించిన మంచి పేరే లేదనే భావన మెదలాయే...
ఏ మాయ చేసావోగాని...
నీ అభిరుచులు..అనుభవాలు...అలవాట్లు...
అన్ని అందమైన అధ్బుతాలే నాకు...
ఏ మత్తు జల్లావోగాని....
చుట్టు ఎంత మంది ఉన్నా...నా కనుపాప నీ కోసమే వెతుకుతున్నది...
ఎంత సేపు నీతో మాట్లాడినా...మరికాసేపని మనసు మారాం చేస్తున్నది...
ఎన్నో కలలు...మరెన్నో ఆశలు...
నీ చేయి పట్టుకొని నడవాలని...
నీ కౌగిలిలో ఒదిగిపోవాలని
నీ ఎదపై తలవాల్చి
నీ చేతి వేళ్లు తల నిమురితూవుంటే
ప్రపంచాన్ని మరచి మౌనంగా నీ మాటలు వింటు...
మరణించిన పరవాలేదనిపించే...
.... .....బాబు