తొలకరి జల్లులు జలకాలాడించంగా, మట్టిపరిమళాలు అత్తరు అద్దంగా, పొద్దుపొడుపు సూరిడూ సిందురమై మెరవంగా, ఎర్ర రేగడి భూముల్లో పారేటి నీరు పారాణిదిద్దంగా, పడుచుపిల్ల నడుమోంప్పుల్లో చెమట దారల్ల.... వాగులు వంక్కలు వయ్యారంగా ప్రవహించంగా.. ఆనందంతో రైతులు నారలుకుతూ పచ్చని పట్టుచీర కడుతుంటే.. పరవశించిపోతూ... నేల చిరునవ్వులు చిందిస్తూ పెళ్ళికూతురల్లే కనిపించే కనువిందు చేస్తూ ... ....బాబు |