Friday, February 3, 2012

Dream Girl

కలలోనే కనిపించి కలవరపేడుతున్నావు
కళ్ళారా చూడాలని కనులు తెరిచేలోపు
కనుమరుగైపోతున్నావు...
ఇంత అందాన్ని నేనేప్పుడూ....
చుడనే లేదే ఇంతకిముందేప్పూడూ
కాటుక దిద్దిన నీకనులు
కరిగించేనే నా మనసును
అమాయకమైన నీ చూపులు
గుండేల్లో పుట్టించేనే మెరుపులు...
అమృతం కురిపించే నీ పలుకులు
వింటే అసూయపడకమానవు ఆ చిలుకలు..
తలుచుకుంటున్నానే నిత్యం నీ పేరునే
గీసానే గుండేల్లో చెరిగిపోకుండా నీ రూపునే
కాస్తయినా కరుణించవా
కనిపించి ప్రేమని పంచవా
చిరునవ్వుతో నా దరి చేరవా
వరమని తలచి
యదలో  కొలువుంచనా...!

                      .....బాబు

10 comments:

  1. చాలా బాగుందండీ! ఆ అమ్మాయి వచ్చేస్తున్నా అని మీకు చెప్పమని చెప్పిందండీ నాతో కనుక మీరు నిశ్చింతగా ఉండచ్చు;)

    ReplyDelete
    Replies
    1. ho ok andi nenu waiting ani kuda cheppanmdi....and thank you very much andi

      Delete
  2. chala baaga raasaru babu garu.......mee dream girl twaralone mimalni kalavalani manaspurthiga aashistunna.............

    ReplyDelete
  3. chala bagudandi..babu garu..nijamga a ammai chala lucky me manasulo entha stanam sampadinchenanduku

    ReplyDelete
  4. ఈ కవిత వింటే ఎవరు(M/F)అయిన ఫ్లాట్ అయిపోతారు అంతే.. ఎమన్నా రాశారా మంచి కవిత మాతో పంచుకున్నారు... ధన్యవాదములు బాబు గారు...

    ReplyDelete
    Replies
    1. nene thank you cheppalandi....milanti vallu chadivi mi abhiprayanni teliyajesinanduku....thank you very much...

      Delete