Tuesday, May 10, 2011

కన్నీళ్లు...

నువ్వు వెల్లిపోతుంటే...
నా కళ్ళల్లో ఉప్పొంగిన కన్నీళ్లు...
పవీత్ర గంగాజలమోలే...
నా మనసులోని మలినాలన్నింటిని కడిగేసి...
ప్రేమంటే ఏంటో నాకు తెలియజేసాయి...
నా గుండేల్లో నీ స్తానం ఎంటో నాకు అర్థమయ్యెలాజేసాయి...
మనసుకు నచ్చిన మనిషి విలువేంటో
మౌనంగా నాకు వివరించాయి....
వెల్లిపోయే దాకా తెలియనే లేదూ.....
వచ్చింది మనిషి కాదు
నా మనసు అని ....
.......... బాబు

2 comments:

  1. వెల్లిపోయే దాకా తెలియనే లేదూ.....
    వచ్చింది మనిషి కాదు
    నా మనసు అని ....bavundi toching ga undi

    ReplyDelete
  2. chala thanks sailabalagaru....

    ReplyDelete