మనసులో మాటలు నిలువలేక,నాలో నేనే మదనపడలేక,మౌనంగా ఇక నే ఉండలేక,మదిలో యెగసిపడుతున్న భావలని లోలోపలే అనుచుకోలేక, ఎలా చెప్పాలో తెలియక,ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక, అక్షరాల రూపంలో నీ ముందేపరుస్తున్నా. తిరిక దొరికిన సమయానా ఓపిక తెచ్చుకొని చదువుతావన్న చిన్ని ఆశతో రాస్తున్నాను నీకు నేనీ లేఖ.....
ఈన్నాళ్ళ మన పరిచయంలో ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే అంతా నువ్వే కనిపిస్తున్నావు నేస్తమా. నీ కోరికలు నీవే..... నీ ఆలోచనలు నీవే....నీ ఆశయాలు నీవే..... అవును.... వాటిని నేను ఎప్పుడు కాదనలేదు. నీతో పాటు వాటినీ ప్రేమించాను,ఇష్టపడ్డాను. కాని నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయని. నాకంటు కొన్ని ఆశయాలు,ఆలోచనలు ఉంటాయని మరిచావా నేస్తం. భాధ అయినా ఆనందమైనా పంచుకోవటానికి నాకు ముందు గుర్తుకోచ్చేది నువ్వే. .ఎంత పని వున్నా ఎంత మందిలో ఉన్నా ఎప్పుడు గుర్తుకువచ్చేది నువ్వే.నిద్దుర లేవగానే నీ మోము చూసి నీ నూదిటిపై ప్రేమగా ముద్దుపెట్టుకొని ఈ లోకంలో నువ్వుంటే చాలు అని చెప్పలనిపిస్తది.లేచినప్పటినుండి పడుకునేదాకా ప్రతి క్షణం ఆలోచిస్తునేవుంటా ఈ క్షణం ఏం చేస్తుంటావో అని.కుదరదు అని తెలిసినా నా మనసు నిలవనంటుంది, నువ్వు ప్రేమగా మాట్లాడితే వినాలని మారం చేస్తుంటుంటుంది.మౌనంగానైనా సరే నీ ఓడిలో తలవాల్చి ఈ లోకాన్ని మైమరిచి సేదతీరాలనిపిస్తుంది. ఒంటరినన్న భావన కలిగిన వేల చేయి పట్టి నీతో నడవలనిపిస్తోంది,.ఇవన్ని నాలో కలగటం నా తప్పంటావా....ఇలా ఆశపడటం నేరమంటావా....
అవును క్షణం అయినా తీరికలేని కష్టం నీది కావచ్చు, అణుక్షణం ఆశయాలసాదనలో అలుపెరుగని ప్రయాణం నీది కావాచ్చు....సరే నేను ఒప్పుకుంటాను,నీ ప్రయాణంలో కొండంత అండగా నేనుంటాను,కడ వరకి నీ నీడల్లే నీ తోడు నడుస్తాను. కాని నీ చిన్నిపలకరింపు కోసం ఒక మనసు ఇక్కడ ఎదురుచుస్తుంటుందని ఎలా మరిచి పోతావు నేస్తం. పిచ్చి వాడిలా వ్యవహరిస్తున్నావంటావు,కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నానంటావు. ఆ పిచ్చి వేనకాలి ప్రేమ నీకు ఎప్పుడు కనిపించలేదా .....ప్రేమ నిండిన మనసుతో పలు సార్లు తప్పు చేసుండొచ్చు,మాట్లాడాలనే ప్రయత్నంలో నీ పనిని నేను డిస్టర్బ్ చేసుండోచ్చు ఎన్ని మార్లు చెప్పినా అర్థం చేసుకోక నిన్ను విసిగించి ఉండోచ్చు.అంత మాత్రాన నాతో మాట్లడటం మానేస్తావా......మౌనంగా ఉంటు శిక్ష నాకు విదిస్తావా.....ప్రతి సారి నిన్ను నేను అర్థం చేసుకోవటంలో విఫలం అయివుండొచ్చు.మరి నువ్వైనా నన్ను అర్థంచేసుకొని ఉండొచ్చు కదా ...అమ్మలా మన్నించి నను నీ అక్కునచేర్చుకొని ఉండోచ్చుకదా ...చేసిన తప్పుల్ని ప్రేమగా మన్నించి ఉండొచ్చుకదా ...
నీ ప్రేమని పొందే క్రమంలో విసిగి వేసారి.. కోపంతో ఎన్నో సార్లు నిను మరిచిపోవాలని,నీ ఆలోచనలకి దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా.. ఎదో ఒక క్షణాన నువ్వు చూపే ఆ చిన్ని ప్రేమ అన్ని మరిచి మల్లి నీ గురించి ఆలోచించేలా చేస్తుంటది.అదేనేమో మరి ప్రేమంటే..అందుకేనేమో నాకిష్టం నువ్వంటే ...ఎది ఎమైనా ఎన్ని కష్టాలేదురైనా కడవరకి కలిసేవుండాలన్న ఆశ నాది.ఈ రోజు కాకపోతే రేపైనా.రేపు కాకపోతే ఎల్లుండైనా నన్ను,నా పిచ్చి మనసుని అర్థం చేసుకొని నాతో ప్రేమగా మాట్లాడతావన్న ఆశతో.....
ఇట్లు...
నీ నేను..

babu nee nissabda manobhavalu akshara rupamlo bagunnayi....gune chemarimpa jestunnayi.....preminche varik telusutundi prema ant eemito.....love j
ReplyDeletetq jagati garu.... preminche vallaki telustundi prema ante eemito....idi chala nijam jagathi garu...
ReplyDeleteసిన్క్రో నై జేషన్ అఫ్ ఐడియాస్
ReplyDeleteభావ సమాంతరీ కరణ జరగక యీ సమస్యలు
సమస్య వడ్లగింజలో బియ్యపు గింజే !
నువ్వు ముందా? తాను ముందా ? అంతే.
కొత్త దంపతుల/ప్రేమికుల
సమస్యను అందంగా ప్రెజెంట్ చేశారు.బాబు. అభినందనలు. Nutakki Raghavendra Rao.(Kanakaambaram)
mi spandanki chala thanks ragavendra garu....
ReplyDelete